భయం లేని వాడు నిజాన్ని గెలవగలడు.
నిజాన్ని గెలిచిన వాడు ఈ ప్రపంచాన్ని పాలించగలడు.
నిన్ను నీ కన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు.
so అందరు ఏమీ చెప్పారన్నది కాకుండా నువ్వు ఏమీ చేసావన్నది ముఖ్యం.
నువ్వక్కడుండి నేనిక్కడుంటె ప్రాణంవిలవిల.......నువ్వక్కడుండి నేనిక్కడుంటె ..మౌనం గల గల
దేవుడా!....ఓ మంచి దేవుడా!!...
నువ్వు నాకు మంచి ఫ్రెండ్ ని ఇచ్చావ్...
ఇలాగే ఈ కమ్యూనిటీ లో ఉన్న మొత్తం ఆందరికీ ఇలాంటి మంచి ఫ్రెండ్ ని ఇస్తావని,
అలాగే మన ఆర్కుట్ లో ఉన్న అందరికీ!...(ఎంతమందో లెక్కపెట్టాలి)
అదే చేత్తో ఈ ప్రపంచంలో ఉన్న ?????–
నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు... ఎంతమంది ఉంటే అంతమందికీ ఇస్తావనీ
అంటే అస్ ఇట్ ఈజ్ గా.. ఈ టేస్తిమోనియాల్ చదువుతున్న వాళ్ళలాంటి ఫ్రెండ్ ని ఇస్తావని
కోరుకుంటున్నాను... నువ్వు ఇస్తావు! నాకు తెలుసు!.. ఎందుకంటే...
బెసికల్లీ యు ఆరే గాడ్.. వెరీ గుడ్ గాడ్- అంతే!–
దట్సాల్!!.. నా టేస్తిమోనియాల్ మీకందరికీ కొంచం కొత్తగా అనిపించొచ్చు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment